అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజవర్గం పంచదారులలో ద1970లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన దళితుల భూములను కూటమి ప్రభుత్వం తీసుకోవడం వ్యతిరేకిస్తూ చేస్తూన్న నిరసన 19రోజులుచేరుకొన్న సందర్భంగా ఈ రోజు అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కెల్ల భీమ్ రావు అనకాపల్లి జిల్లా సెక్రటరీ G .అప్పారావు మద్దతు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ కూమార్ తన అనుచరుడు కూటమి నాయకులు దిను బాబు కలిసి ఎం ఆర్ ఓ పోలీసు లతో దళితులను బెదిరించడం ఎంతవరకు న్యాయంగా ఉందని ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర మొత్తం దళితులు కలుపుకొని ఉద్యమిస్తామని తెలిపారు స్థానికంగా టెంట్ వేసుకుని అక్కడే ఉంటున్న మహిళలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడ బోమని హెచ్చరించారు మాకు న్యాయం చేయవలసిన ఎమ్మెల్యే కు స్థానిక నాయకుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని 19 రోజులుగా ఒక పూట తిని ఒక పూట తినక ఈ కొండ ప్రాంతంలో చంటి పిల్లల తో ఎక్కడ పోరాటం కొనసాగిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం మా భూములు లాక్కోవడం అన్యాయమని మాకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎం మీడియా కన్వీనర్ శేఖర్ సిపిఎం నాయకులు చందగ రామకృష్ణ ఎలమంచిలి నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు రేపాక రాము అంబేద్కర్ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గూటల. నాగ అప్పారావు తెరపల్లిలోవరాజు గుడబండి అప్పారావు గుడి బండి రమేష్ గారపాటి అబద్ధం పోల్గన్నారు

