Thursday, April 16, 2026
HomeUncategorized: పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నేపథ్యంలో బారిగా పెరిగిన ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్

: పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నేపథ్యంలో బారిగా పెరిగిన ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్

శ్రీకాకుళం ఫిబ్రవరి 06 : పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు (Electric Bikes) మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిందని శ్రీకాకుళం నగర తెలుగు యువత అద్యక్షులు దేవళ్ళ విస్సు , మాజీ amc డైరెక్టర్ బొల్లా నాగేంద్ర యాదవ్ అన్నారు . శుక్రవారం శ్రీకాకుళం నగరం పెద్దపాడు రోడ్డు మనం మోటార్స్లో అమ్పెరే మగ్నుస్ గ్రాండ్ మాక్స్ న్యూ మోడల్ స్కూటిని ప్రారంబించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో అమ్పెరే మగ్నుస్ గ్రాండ్ మాక్స్ కస్టమర్ల కోసం 100 నుండి 120 కిలోమీటర్ల స్కూటిని తయారు చేసిందన్నారు . గంటకు 65 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందన్నారు . 5 సంవత్సరాలు వారంటీ lfp ఫైర్ సేఫ్టీ , 3 kwh బాటరీ ఇస్తున్నరన్నారు . 33 లీటర్ల పెద్ద స్టోరేజి , లెదర్ సీట్ , స్ట్రాంగ్ బాడీ , ఎక్కువ ఫుట్ బోర్డు స్పేస్ , 12 ఇంచ్ టైర్స్ , abs బ్రేక్ సిస్టం , లెద్ డిస్ప్లే తో అ స్మార్ట్ ఫీచర్లతో కొత్త మోడళ్లు విడుదల చేయడం జరిగిందన్నారు . పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా ఎలక్ట్రిక్ బైక్ లు వాడకం సమాజానికి ఎంతో మేలుచేసినవాళ్ళం అవుతమన్నారు . ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్ , ప్రియ , వరలక్ష్మి , నాగరాజు , సోమనాధం , తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular