Thursday, April 16, 2026
HomeUncategorizedభారీగా లిక్విడ్ గంజాయి పట్టివేత

భారీగా లిక్విడ్ గంజాయి పట్టివేత

పాడేరు , జిల్లావాణి ప్రతినిధి :అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని లోతుగడ్డ గ్రామ శివారులోని భారీగా లిక్విడ్ గంజాయి పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. పోలీసులకి పట్టుబడిన మొత్తం గంజాయి లిక్విడ్ విలువ మార్కెట్ లో సుమారుగా. 1.40 కోట్లు ఉంటుందని అంచనా వారు అంచనా వేస్తున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గంజాయి లిక్విడ్ బాగోతం బయటపడింది. పోలీసులు నిర్వహిస్తున్న ఈ తనికీల్లో ఇద్దరు వ్యక్తులకు ఓ ద్విచక్ర వాహనం చరవాణి స్వాధీన పర్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular