Thursday, April 16, 2026
HomeUncategorizedసాటిలేరు నీకెవ్వరూ. కష్టాన్ని పాట రూపంలో విడుదల చేసిన డాక్టర్ పైడి సింధూర.

సాటిలేరు నీకెవ్వరూ. కష్టాన్ని పాట రూపంలో విడుదల చేసిన డాక్టర్ పైడి సింధూర.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల ఔనత్యాన్ని తెలిపే విదంగా ఒక పాట ఉంటుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక ఒక ప్రెవేట్ హోటల్ లో పీకే ఎంటర్టైన్మెంట్ బృందం ఆధ్వర్యంలో నిర్మితమైన, పాటలో నటించి, జీవించిన వనితల పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగముగా వనిత పోస్టర్ ను విడుదల చేసి డా.సింధూర మాట్లాడుతూ నిర్వాహకులు ప్రసాద్.సతివాడ, కీర్తి బృందం ఈ పాట చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డారని, అందుకు తగ్గ ఫలితం అందరం చూస్తామని, ప్రతీ మహిళ అబలేనని నిరూపించే పాటని అన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్ బృందం మాట్లాడుతూ మహిళలు ఏ విషయంలో కూడా తక్కువ కాదని, అన్ని రంగాలలో మహిళలు రానిస్తున్నారని, కానీ ఎక్కడో ఒక చోట బాధింపబడుతున్నారని, అలాంటి ఒక కంటెంట్ ను పాట రూపంలో చిత్రీకరించి మహిళలందరికి పీకే ఎంటర్టైన్మెంట్ ద్వారా అంకితం చేస్తున్నామని చెప్పారు. మార్చి8 ఆదివారం మహిళాదినోత్సవం సందర్భంగా సాయంత్రం 04 గంటలకు పీకె ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సాంగ్ రిలీజ్ కాబోతుందని, మీరందరూ వీక్షించి మీ యొక్క అభిమానాలు తెలియజేయవలిసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు కుమారి, ప్రసాద్ సతివాడ, నటకిరీటి వరలక్ష్మి.బెందాళం, హర్షవర్ధన్, కీర్తి, పూర్విశ్రీ, భూలోకం, మదన్మోహన్, దీపు పట్నాయక్, సాండీ, అమ్మల కామేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు(శ్రీకాకుళం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల ఔనత్యాన్ని తెలిపే విదంగా ఒక పాట ఉంటుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక ఒక ప్రెవేట్ హోటల్ లో పీకే ఎంటర్టైన్మెంట్ బృందం ఆధ్వర్యంలో నిర్మితమైన, పాటలో నటించి, జీవించిన వనితల పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగముగా వనిత పోస్టర్ ను విడుదల చేసి డా.సింధూర మాట్లాడుతూ నిర్వాహకులు ప్రసాద్.సతివాడ, కీర్తి బృందం ఈ పాట చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డారని, అందుకు తగ్గ ఫలితం అందరం చూస్తామని, ప్రతీ మహిళ అబలేనని నిరూపించే పాటని అన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్ బృందం మాట్లాడుతూ మహిళలు ఏ విషయంలో కూడా తక్కువ కాదని, అన్ని రంగాలలో మహిళలు రానిస్తున్నారని, కానీ ఎక్కడో ఒక చోట బాధింపబడుతున్నారని, అలాంటి ఒక కంటెంట్ ను పాట రూపంలో చిత్రీకరించి మహిళలందరికి పీకే ఎంటర్టైన్మెంట్ ద్వారా అంకితం చేస్తున్నామని చెప్పారు. మార్చి8 ఆదివారం మహిళాదినోత్సవం సందర్భంగా సాయంత్రం 04 గంటలకు పీకె ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సాంగ్ రిలీజ్ కాబోతుందని, మీరందరూ వీక్షించి మీ యొక్క అభిమానాలు తెలియజేయవలిసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు కుమారి, ప్రసాద్ సతివాడ, నటకిరీటి వరలక్ష్మి.బెందాళం, హర్షవర్ధన్, కీర్తి, పూర్విశ్రీ, భూలోకం, మదన్మోహన్, దీపు పట్నాయక్, సాండీ, అమ్మల కామేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular