Thursday, April 16, 2026
HomeUncategorizedమత్స్య కారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వై ఎస్ షర్మిల కు వినతి

మత్స్య కారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వై ఎస్ షర్మిల కు వినతి

నక్కపల్లి, జిల్లావాణి
మండలం లో ఉపాధి పరిరక్షణ యాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల పర్యటన సందర్బంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మేడేటి శంకర్ ఆధ్వర్యంలో నక్కపల్లి మండలానికి చెందిన మత్స్య కార నాయకులు శనివారం వై ఎస్ షర్మిల కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మత్స్య కార జె.ఏ.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదండరాం మాట్లాడుతూ మత్స్య కార యువతకు తీరప్రాంతాలలో ఏర్పాటు చేసే మెరైన్ పోలీస్ స్టేషన్,సాగర మిత్ర తదితర వాటిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మత్స్య కార నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular