Saturday, June 6, 2026
HomeUncategorizedఅమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి గ్రహానికి ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ బి జి ఎస్ ప్రసాద్ రాజు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ అర్రపుగుప్తా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆర్యవైశ్య సభ్యులు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అర్రపు గుప్తా మీడియాతో మాట్లాడారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular