Thursday, April 16, 2026
HomeUncategorizedమంగళగిరి జనవాణి కార్యక్రమంలో ఆర్జీలు స్వీకరించిన ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

మంగళగిరి జనవాణి కార్యక్రమంలో ఆర్జీలు స్వీకరించిన ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

మంగళగిరి జనసేన పా ర్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు పాల్గొని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పై అర్జీలు స్వీకరించి, పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు…. ఈ కార్యక్రమంలో… జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular