అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం బి బి పిట్నం గ్రామ యువ నాయకుడు సినీ హీరో ప్రస్తుతం వై.ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఇటీవల నియమితులైన బిబిపట్నంకు చెందిన గొంది సిద్ధు బుధవారం మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి, యువతను ఏకం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సిద్ధు పేర్కొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గొంతు సిద్దు
RELATED ARTICLES
