Thursday, April 16, 2026
HomeUncategorizedఅత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా రంజాన్ వేడుకలు

అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా రంజాన్ వేడుకలు

నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని అప్పల పాయకరావుపేట, చిన్న బోది గల్లం, పెద్ద బోది గల్లం తదితర గ్రామాల్లో ముస్లిం లు అతి పవిత్రం గా భావించే రంజాన్ పండుగను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈదుల్ ఫితర్ సందర్బంగా ముస్లిం గ్రామాల్లో ఒకరునొకరు పరస్పర అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ ప్రార్ధనల్లో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular