పాయకరావుపేట, జిల్లావాణి
మాజీ మంత్రి,శాసన మండలి సభ్యులు బొత్స సత్య నారాయణను జిల్లా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు.ఇటీవల శాసన మండలి సమావేశాల్లో ఆరోగ్య రీత్యా అస్వస్థత కు గురై చికిత్స అనంతరం విజయనగరం లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ మేరకు సాయి బాబా ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తొందరలోనే బొత్స సత్యనారాయణ సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని అపారమైన అనుభవంతో పూర్వపులానే పార్టీకి సేవ చేయాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి బొత్సను పరామర్శించిన దగ్గుపల్లి సాయి బాబా
RELATED ARTICLES
