Thursday, April 16, 2026
HomeUncategorizedరాష్ట్రహొంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఎస్ రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామం లో ఐ...

రాష్ట్రహొంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఎస్ రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామం లో ఐ క్యాంప్ నిర్వహించిన అచ్యుత హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అచ్చుత్ కూమార్

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైమనేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పటల్ పాయకరావుపేట వారిచే ఆధ్వర్యంలో ఉచిత మందులు కంటి పరీక్షలు కంటి ఆపరేషన్ నిర్వహించారు రాయవరం మండలం అన్ని గ్రామలు ప్రజలు ఉపయోగించి కోన్నారు ఈకార్యక్రమంలో ఎం పి టి సి సి మరియు అచ్చుతో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అచ్చుత్ కూమార్ టిడిపి పాయకరావుపేట నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు సుంకర శ్రీను పి.ధర్మవరం టిడిపి అధ్యక్షుడు బండి నాగేశ్వరావు జనసేనపార్టీ ఎస్ రాయవరం మండలం యువజన విభాగం అధ్యక్షుడు లింగం పిల్లి జ్యోతి కూమార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular