Thursday, April 16, 2026
HomeUncategorizedఎపి .ఈ..ఎమ్.జి.ఎ యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికైన యలమంచిలి యూనియన్ సభ్యులు...

ఎపి .ఈ..ఎమ్.జి.ఎ యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికైన యలమంచిలి యూనియన్ సభ్యులు ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ చిట్టిబాబు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణ ప్యాలెస్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నూతన కమిటీని ప్రకటించింది జిల్లా అధ్యక్షులు గా ఆంధ్రజ్యోతి చిట్టిబాబు జాయింట్ సెక్రటరీ గా టివి 9ముర్తి ఎన్నికోవడం జరిగింది యలమంచిలి యూనియన్ సభ్యులు ఇరువురు కి అభినందనలు తెలియజేశారు ఈకార్యక్రమంలో జిల్లా లో అన్ని యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కృష్ణ ప్యాలెస్ అధినేత రాజుగారు సెంట్రల్ మరియు స్టేట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular