Saturday, June 6, 2026
HomeUncategorizedచెక్కపై రామ మందిరం సూక్ష్మ కళాకారుడు అద్భుత ప్రతిభ

చెక్కపై రామ మందిరం సూక్ష్మ కళాకారుడు అద్భుత ప్రతిభ

నక్కపల్లి, జిల్లావాణి
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని మండలం లోని చిన దొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి తన అద్భుతమైన ప్రతిభ తో అధ్యాత్మికత ఉట్టి పడేలా చెక్కపై శ్రీరాముడు ఆలయం, శ్రీరాముడు రూపం చెక్కి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటికే తన ప్రతిభతో ఎన్నో సూక్ష్మ కళారూపాలు తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. ఒక పక్కన నమ్ముకున్న కార్పెంటర్ వృత్తి చేస్తూ చిన్నపాటి కాళీ సమయాలలో ఇలా తన సమయాన్ని సూక్ష్మ రూపాలను చేయడానికి కేటాయిస్తునట్లు తెలిపారు.ఈ సందర్బంగా రవిని పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular