Thursday, April 16, 2026
HomeUncategorizedయలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ లో...

యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు ఆర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజాన సూర్య నాగేశ్వరరావు,పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు,జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్,రాంబిల్లి PACS చైర్మన్ ఎరిపిల్లి చిట్టిబాబు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి బాబురావు,యూనిట్ ఇంచార్జ్ షేక్ కాసిం,సూరకాశుల రమణ,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular