
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో శ్రీ చోడమాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూనిశెట్టి రమణ, సీనియర్ నాయకులు కర్రీ వెంకటరమణ,వడిసిల శ్రీనివాసరావు,కూండ్రపు వెంకునాయుడు, లాలం సత్తిబాబు, ధర్మిరెడ్డీ నాయుడుబాబు,అల్లు దేముడు, జనసేన నాయకులు వడిసెల నాయుడు, బిజెపి నాయకులు కుండ్రపు నాయుడు, సీరా చిరంజీవి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
