Friday, June 5, 2026
HomeUncategorizedమై హోమ్ ఇండస్ట్రీ కార్మికులు నిరసన

మై హోమ్ ఇండస్ట్రీ కార్మికులు నిరసన

అనకాపల్లిజిల్లా ఎలమంచిలి మండలం ములకలపల్లి వద్ద ఉన్న మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు వారంతరపు సెలవు ఇవ్వాలని వేతనాల పెంచాలని కార్మికులు విధులు బహిష్కరించి గేటు బయట ధర్నాకు దిగారు వారంలో ఒక రోజైనా సెలవు ప్రకటించాలని అలాగే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్తో నిరసన తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular