అనకాపల్లి, జిల్లావాణి:అనకాపల్లి జిల్లా నూతన జాయంట్ కలెక్టర్ జె సి సౌర్యమాన పటేల్ ను అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ సంఘ అధ్యక్షులు కొప్పాక శేషు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ సంఘం వారితో మాట్లాడుతూ ప్రజలకు మేలైన సేవలు అందిస్తూ అంకిత భావంతో పనిచెయ్యాలని సూచించారు. సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్సులను అభినందించారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు పెంటకోట నాయుడు,జిల్లా జాయంట్ సెక్రటరీలు దయాల్ రాజు, నానాజీ, దాడి రమణ, సూర్యారావు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సౌర్యమాన పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు
RELATED ARTICLES
