
ఏ.ఎల్.పురం Z. P. H. హై స్కూల్ పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నిమిత్తం గొలగొండ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు చిటికెల తారక వేణుగోపాల్ గారి చేతుల మీదుగా పెన్నులు,రైటింగ్ ప్యాడ్‌లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్.ఎం మరియు ఉపాధ్యాయులు ఎస్.ఎంసి చైర్మన్ మరియు పూర్వం విద్యార్థులు లాయర్ ప్రకాష్ మరియు చింతల వాసుదేవరాయులు మరియు ఏ.ఎల్.పురం టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
