Thursday, April 16, 2026
HomeUncategorizedలింగంపేటలో గరగల ఊరేగింపు

లింగంపేటలో గరగల ఊరేగింపు

గొలుగొండ మండలం లింగంపేట శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య పండుగ జాతర మహోత్సవం గరగలు ఊరేగింపు చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి కొండలరావు దంపతులు ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular