Thursday, April 16, 2026
HomeUncategorizedవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ16 ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ16 ఆవిర్భావ దినోత్సవం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పలు గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత సారధ్యంలో గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ చిటికెల వివేకానంద నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మరియు మండల వైయస్సార్సీపి ఉపాధ్యక్షుడు చింతల బుల్లి ప్రసాద్ వైయస్సార్సీపి కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular