నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు గా వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. వీసం రామకృష్ణ కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ నన్ను నమ్మి ఇంతటి బాధ్యత ఇచ్చినందుకు, పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డికి, నా వెన్నంటే ఉంటూ ప్రతి విజయం లోను పాలు పంచుకుంటున్న నాఆప్తులు అయిన సహచర నాయకులకు కృతజ్ఞతలు తెలుచున్నానన్నారు.
విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు గా వీసం
RELATED ARTICLES
