Thursday, April 16, 2026
HomeAndhra Pradesh12 మంది పేకటరాయుల్లు అరెస్టు

12 మంది పేకటరాయుల్లు అరెస్టు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ పరిధిలోని గుర్తేడు మండలంలోని వీరంపాలెం గ్రామ అటవీ ప్రాంతం గుట్టుచప్పుడు కాకుండా గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై స్థానిక గుర్తేడు పోలీసు స్టేషన్. సబ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి మూకుమ్మడి దాడి చేసి 12 మంది అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు రెండు బొలెరో వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలు,16,490 నగదును పోలీసులు స్వాధీన పరచుకున్నరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular