
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీ లో శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి పండగ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా భక్తులంతా దర్శనం చేసుకుని మోక్కులు తీసుకున్నారు దానిలో భాగంగా అనేక సంస్కృతి కార్యక్రమాలు కోలాటాలు డూప్ డాన్సులు డాన్స్ బేబీ డాన్స్ లు నిర్వహించారు ఆదివారం జిల్లా స్థాయిలో ఎడ్ల బండి పోటీలు రైతుల ఆధ్వర్యంలో నిర్వహించారు పందెంలో గెలుపొందిన వారికి ఆలయ కమిటీ చైర్మన్ కే వరలక్ష్మి బహుమతులు అందజేశారు మొదటి బహుమతి శ్రీ సిద్ధి వినాయక వడ్లపూడి వారు 15వేల రూపాయలు అందజేశారు రెండవ బహుమతి సిరికి దుర్గాప్రసాద్ కే ఎల్ బి పురం12000 రూపాయలు మూడవ బహుమతి నమ్మిన కనకరాజుపదివేల రూపాయలు నాలుగవ బహుమతి 8000 రూపాయలు ఐదవ బహుమతి 6000 రూపాయలు 7వ బహుమతి 4000 రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
