అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల తహసిల్దార్ నాగమ్మ క్లర్క్ అధికారం విషయంలో చోటుచేసుకున్న డిసిప్లినరీ చర్యల కారణంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీనితో వేముల శివకుమార్‌ను తాత్కాలిక ఎఫ్‌ఏసీ తహసిల్దార్‌గా నియమించారు.
శనివారం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రోలుగుంట మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, పత్తాదారు పాస్‌బుక్స్ జారీ, రెవెన్యూ సేవలను త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
రోలుగుంట తహసిల్దార్ వేముల శివకుమార్ బాధ్యతలు స్వీకరణ.
RELATED ARTICLES
