మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వమే నడపాలని సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 4000 మంది మధ్యాహ్నం భోజనం కార్మికులు ప్రభుత్వం స్కూల్లో వంటలో వండుతున్నారని వాళ్ళ తీసేసి స్మార్ట్ కి ఇచ్చిన పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు పథకాన్ని ప్రభుత్వమే కొనసాగించి చేయాలని డిమాండ్ చేశారు మధ్యాహ్నం భోజనం కార్మికులకి కనీస వేతనాలు 10000 అవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బీమా సౌకర్యం కల్పించాలని ప్రతి నెల 5వ తారీఖున జీతాలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు 13వ తేదీన నర్సీపట్నం సభ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మధ్యాహ్న భోజనం పథకం ప్రభుత్వమే నడపాలి సిఐటియు డిమాండ్.
RELATED ARTICLES
