పీఎం కిసాన్ పథకం పొందలేని రైతులు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ ఆదార్ లింక్ వివరాలు తో నమోదు చేయించుకోవాలని
గొలుగొండ మండల
వ్యవసాయ శాఖ అధికారిణి
కె సుధారాణి తెలిపారు
పూర్తి వివరాలకు
గొలుగొండ అగ్రికల్చర్ అధికారి వారి కార్యాలయం సంప్రదించాలనన్నారు.

