
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేటి నుంచి (11 తేదీ) నుండి నెలకారు వరకు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉండరని క్యాంపు కార్యాలయం నుండి సిబ్బంది పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈక్రంలో నియోజకవర్గ పరిధిలోనీ 11 మండలాల ప్రజానీకం గమనించాలని వారు సిబ్బంది ద్వారా తెలియజేశారు.
