Friday, April 17, 2026
HomeUncategorizedముసురుమిల్లిలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య , పోషకాహర కమిటీ విహెచ్ఎస్ఎన్ఎస్ కార్యక్రమం

ముసురుమిల్లిలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య , పోషకాహర కమిటీ విహెచ్ఎస్ఎన్ఎస్ కార్యక్రమం

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి : రంపచోడవరం మండలం ముసురుమిల్లి సచివాలయంలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య మరియు పోషకాహర కమిటీ విహెచ్ఎస్ఎన్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీటీసీ కె వంశి హాజరై మాట్లాడుతూ గ్రామాలలో ఆరోగ్య గ్రామాలగా తీరించిద్దిదెలా ఈ కమిటీ ఉండలని ముఖ్యంగా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్యం పట్టల పరిసరాల పరిశుభ్రత పట్టల అవగాహనా కలిపించాలని అన్నారు. డ్రై ఫ్రైడే కార్యక్రమం చేసేటప్పుడు పంచాయతి వారికీ హెల్త్ సిబ్బంది కలిసించేసాల చూసుకోవాళ్ళని ప్రతి అంగన్వాడీ పిల్లలకు పౌష్టహారం అందేలా వారి పట్టల జాగ్రత వహించాలన్నరు. ప్రతి నెల ఈ కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వైద్య,విద్య,అంగన్వాడీ,కిషోర బాల బాలికల,డ్రాప్ ఔట్స్,పోషకహార తదితరులు అంశాలు పై చర్చుకోవాలని తెలిపారు. పంచాయతిలో గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరాయ్యిందని, దాని పనులు త్వరలేనే మొదలుపెడతారని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబెర్స్, పిసా ఉప అధ్యక్షులు వికా నాగేశ్వరరావు,పంచాయతి కార్యదర్శి రాంబాబు,ఆరోగ్యశాఖ అధికారి నాని బాబు,ఎం ఎల్ హెచ్ పి ప్రవళిక,బొబ్బా శేఖర్ అన్గన్వాడీ ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular