చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు అధ్యక్షతన రోలుగుంట మండల ముఖ్య నాయకులతో సమావేశం: రానున్న ఎన్నికలకు దిశా నిర్దేశం చొడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు నివాసంలో ఈరోజు రోలుగుంట మండలంలోని 24 పంచాయతీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు బలిజ మహారాజు, మండల కన్వీనర్ లాలం నరసింహారావు, కో-కన్వీనర్ , అనిమిరెడ్డి, మహేశ్వరి, రమణ, పరవాడ దొరబాబు, బుంగా కోటి తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో, రానున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వ్యూహాలు రచించడంపై మరియు దిశా నిర్దేశం చేయడంపై ప్రధానంగా చర్చించారు.పార్టీని బలోపేతం చేయడానికి మరియు ఎన్నికల్లో విజయ సాధనకు అవసరమైన అంశాలపై నాయకులకు స్పష్టమైన సూచనలు
