Thursday, April 16, 2026
HomeAndhra Pradeshమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఏపీకి రావడంతో పవన్ కల్యాణ్ హర్షం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఏపీకి రావడంతో పవన్ కల్యాణ్ హర్షం

జిల్లావాణి డెస్క్ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతను ఆయన అభినందించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని, రాష్ట్ర సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధి కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular