Thursday, April 16, 2026
HomeUncategorizedఏ ఎల్ పురం లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ఏ ఎల్ పురం లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు
బొప్పన లక్ష్మణరావు
అధ్యక్షతన
శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం
జిల్లా అందత్వ నివారణ సంస్థ అనకాపల్లి వారి సౌజన్యంతో శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 18.02.2026 బుధవారం ఉదయం 8 గంటల నుండి రెండు గంటల వరకు వంద మంది
కంటి సమస్యలతో వచ్చి కంటి ఆపరేషన్ సెలెక్ట్ అయిన వారు 35 మంది వరకు ఆపరేషన్కు ఎలిజిబుల్ అయ్యారు
వారిని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి సాయి మాధవ నగర్ నాయుడు తోట వేపగుంట విశాఖపట్నం 47
శంకర్ ఫౌండేషన్ బస్సులో తీసుకొని వెళ్లి ఉన్నారు
ఈ కార్యక్రమం BHMPA అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంనకు ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు బొప్పన లక్ష్మణరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొప్పన రామారావు
గొలుగొండ మండల ఉపాధ్యక్షులు పందిరి బుజ్జి హాజరయ్యారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular