Thursday, April 16, 2026
HomeUncategorizedపోగొట్టుకున్న సొమ్మును బాధితురాలకు అప్పగించిన కృష్ణా దేవి పేట ఎస్ఐ

పోగొట్టుకున్న సొమ్మును బాధితురాలకు అప్పగించిన కృష్ణా దేవి పేట ఎస్ఐ

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల చోద్యం గ్రామంలో మానవత్వం సాటుకున్న మహిళ వివరాల్లోకి వెళితే గొలుగొండ మండలం చోద్యం వంతెన మీదుగా కోటవుట్ల అత్తవారింటికి గురువారం బైకుపై తన భర్త, పిల్లలతో కలిసి గొర్లి నాగమణి వెళ్తుంది ఈ నేపథ్యంలో చోద్యం వంతెన వద్ద తన హ్యాండ్ బ్యాగ్ జారి పడిపోయింది. దీంతో గ్రామానికి చెందిన ఈర్లీ లక్ష్మి కి దొరికింది. చాలాసేపు బాధితులు వస్తారని చూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో గురువారం సాయంత్రం కృష్ణదేవిపేట ఎస్సైకు హ్యాండ్ బ్యాగ్ తో నగధును అప్పగించారు దీంతో విచారణ అనంతరం బాలారం గ్రామానికి చెందిన నాగమణి బ్యాగ్ పోగొట్టుకున్న గుర్తించి బ్యాగు తో సహా పోగొట్టుకున్న రూ. 59,500 నగదును si. V రుషికేశ్వర్రావు చేతుల మీదుగా శుక్రవారం అందించారు. దీంతో ఈర్లి లక్ష్మి అభినందించారు ప్రతి ఒక్కరు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సై రిషికేశ్వరరావు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular