పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజవర్గం రాజవొమ్మంగి మండలంలోని ఉర్లాకులపాడు గ్రామంలో శనివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీష దేవి పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నియోజవర్గంలో లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆమె వెంటనే ఊర్లకులపాడు గ్రామాన్ని సందర్శిస్తున్నారు.
నేడు ఊర్లకులపాడు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన
RELATED ARTICLES
