Thursday, April 16, 2026
HomeUncategorizedపడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు

పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు


జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో పారిశుధ్యం పడకేసింది ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదు జగ్గంపేట నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అడ్వైజర్ మరియు జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి జుత్తుక నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నోసార్లు పంచాయతీ అధికారులకు డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు ఉన్న డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి అక్కడ ప్రజలు డెంగు మలేరియా వ్యాధులతో బాధపడుతున్నారు అని విన్నవించుకున్న కనీసం బ్లీచింగ్ కూడా జల లేనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఏ వీధిలోకి వెళ్లిన ఏ పక్క చూసినా పారిశుధ్యం తాండ వాడుతుంది ఎన్నిసార్లు పేపర్లో న్యూస్ ఛానల్ లో వచ్చిన లెక్కచేయకుండా నేను స్వయంగా మాట్లాడిన పట్టించుకోవడం లేదు అంటే దీని వెనకాల అధికార నాయకులు అండలు చూసుకుని ప్రజలను గాలికి వదిలేసిన అధికారులు ఎవరు ఎన్ని సార్లు పేపర్లో వేయించిన మాకు భయం లేదు పై అధికారుల నుంచి కింద అధికారుల వరకు కూడా అధికార నాయకులు బలం చూసుకుని గుర్రప్పాలెం గ్రామ ప్రజలను గాలికి వదిలేస్తూ ఉన్నారు ఈ గ్రామంలో పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular