Friday, June 5, 2026
HomeAndhra Pradeshతహసీల్దార్ నేతృత్వంలో రాజవోమ్మంగి మం.లో భూ సర్వే పనులను

తహసీల్దార్ నేతృత్వంలో రాజవోమ్మంగి మం.లో భూ సర్వే పనులను

పోలవరం జిల్లావాణి ప్రతినిధి:.రంపచోడవరం డివిజన్ రాజవోమ్మంగి మండలంలోని ఉర్లాకులపాడు గ్రామంలో స్థానిక మండల తహసీల్దార్ అల్లు సత్యనారాయణ నేతృత్వంలో భూ సర్వే పనులకు ప్రారంభోత్సవం నిర్వహించారు. స్తానిక మాజీ జడ్పీటీసీ టీడీపీ నాయకురాలు. కోసూరి బుజ్జిచిన్నలమ్మ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి భూ సర్వే పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా రెవెన్యూ అధికార్లు మాట్లాడుతూ భూమీ కలిగి ఉన్న ప్రతీ ఒక్క రైతు వారి పొలాల వద్ద ఉండి భూ సర్వేకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్ స్థానిక గ్రామస్థులు అవూరి వెంకట్రావు కోసూరి రాముడు జర్తా నల్లబ్బాయి కోసూరి ఎగులమ్మ తెలుగుయువత మండల నాయకులు కించి వెంకటరమణ కోసూరి లోవ వీరవెంకటరెడ్డి పీసా ప్రధానకార్యదర్శి కోసూరి వీరబాబు మరియు రెవెన్యూ విఆర్వో నానాజీ సర్వేయర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular