పోలవరం జిల్లావాణి ప్రతినిధి : రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15 వసంతాలు పూర్తి చేసుకుని 16 వ వసంతానికి అడుగుపేడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఏస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలమాలలు వేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గోము వెంకటలక్ష్మి, స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు, జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు రంపచోడవరం నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు ఆధ్యరమేష్, మండల యువజన అధ్యక్షులు నాగులపల్లి కుశరాజు మండల కో-ఆప్షన్ సభ్యులు అడపా కమేష్ రాజవొమ్మంగి ఎంపిటిసి కనిగిరి గంగాదుర్గ, మండల ఎస్.టి సెల్ అధ్యక్షుడు ఈక శ్రీను నాయకులు బొడ్డు వెంకట రమణ, జుర్ర జాన్ బాబు, కనిగిరి వీరబాబు, కనిగిరి దుర్గాప్రసాద్, వట్టిగడ్డ వైస్ సర్పంచ్ పల్లి వెంకట రమణ, ముప్పన రాంబాబు, ముప్పన సురేష్, చప్ప శ్రీను చింతలపూడి వెంకటరమణ, ఇమ్రాన్, గజ్జాలు, జీవ, మండల సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గబాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు.
ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం
RELATED ARTICLES
