పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి మంగళవారం ఉదయం గంగవరం మండల ప్రధాన కేంద్రంలోనీ స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో మండలం లోని ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ కమిటీ వారు విధిగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.
రేపు రైతన్న మీకోసం వారోత్సవాల్లో పాల్గొననున్న రంప :ఎమ్మెల్యే
RELATED ARTICLES
