Thursday, April 16, 2026
HomeAndhra Pradeshవిశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

AP: విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18న జరిగే ‘ఫ్లీట్ రివ్యూ -2026’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భారీ ఈవెంట్లో సుమారు 70 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఫిబ్రవరి 19న మిలన్, సిటీ పరేడ్, 20న ఐయాన్స్ కాన్ క్లేవ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular