Thursday, April 16, 2026
HomeAndhra Pradeshమృత్యువాత పడిన కుటుంబాలకు ఓదార్చేందు మాజీ ఎమ్మెల్యే రాక

మృత్యువాత పడిన కుటుంబాలకు ఓదార్చేందు మాజీ ఎమ్మెల్యే రాక

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం ఊర్లకులపాడు గ్రామంలో అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం 8 గంటలకు మాజీ శాసనసభ్యురాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించన్నారు. ఈ నేపథ్యంలో రాజవొమ్మంగి మండలంలోని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ విధిగా హాజరుకావాని రాజవొమ్మంగి మండల వైసీపీ మండల ప్రెసిడెంట్ సింగిరెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular