Thursday, April 16, 2026
HomeAndhra Pradesh10వ తరగతి పరీక్షలు రాసే 110 మంది విద్యార్థులకు ప్లాంక్ లు, పెన్నలు అందజేత

10వ తరగతి పరీక్షలు రాసే 110 మంది విద్యార్థులకు ప్లాంక్ లు, పెన్నలు అందజేత

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 110 మంది విద్యార్థిని విద్యార్థులకు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ ప్లాంక్ లు (అట్టలు) పెన్నలు విద్యార్థులకు అందజేశారు . అనంతరం వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular