Thursday, April 16, 2026
HomeAndhra Pradeshయువత పెడదోవ పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలి వైసీపీ నేత: రమేష్

యువత పెడదోవ పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలి వైసీపీ నేత: రమేష్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలంలోని లోతట్టు గ్రామాల్లో యువకులు క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) రంప మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వారి సూచనల మేరకు వాతంగి గ్రామ పంచాయతీకి వాసి రంపచోడవరం వైసీపీ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు ఆధ్య రమేష్ నేతృత్వంలో అమీనాబాద్ కరుదేవపాలెం మంగంపాడు బలిజిపాడు గ్రామాలోని యువకులకు రమేష్ చేతుల మీద అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలనే ప్రధాన లక్ష్యంతో వాలీబాల్ కిట్లను అందజేసినట్లు ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు సర్పంచ్లు తొంటా ఆదిరాజు కొంగర. మురళీకృష్ణ కూంట్రు. అర్జున్ అడపా కామేశ్వరరావు మాదాసు అబ్బు నెల్లూరి మాణిక్యాలరావు ముంగారి నాని బుడమ చంటిబాబు కోసూరి వెంకటేశ్వర్లు కె.నాగేంద్ర బోనేం నరేంద్ర తదితరుల యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular