Thursday, April 16, 2026
HomeAndhra Pradeshవేసవిలో చల్లని నీళ్ల కోసం ఆదివాసీలు ప్రకృతిలో దొరికే వాటిపైనే ఆధారం

వేసవిలో చల్లని నీళ్ల కోసం ఆదివాసీలు ప్రకృతిలో దొరికే వాటిపైనే ఆధారం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: మన్యం ప్రాంతంలోని ఆదివాసీలు సొర(ఆనప)కాయల్ని ఎండబెట్టి దానిలోని గుజ్జు తొలగించి నీరు పోసుకుని వాటర్ బాటిళ్లలా ఉపయోగిస్తుంటారు. వీటిలో పోసిన నీరు చల్లగా మారుతుంది. వేసవిలో ప్రతి ఆదివాసీ ఓ ఆనపు బూరను తగిలించుకొని అడవికి వెళ్తుంటాడు. దీంతోపాటు తాటి, ఈత కల్లు సేకరణకు ఈ బూరలను వినియోగిస్తుంటారు. గంజి, అంబళి తాగేందుకు గరిటల్లా వాడుతుంటారు. అటవీ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనప బూరల పాదులు దర్శనమిస్తుంటాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular