అమరావతి జిల్లావాణి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ ఇంద్రధనుస్సు ” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు. 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఫ్రీ. ప్రీమియం సర్వీసుల్లో 50% రాయితీ కొనసాగింపు. ధృవీకరణ పత్రం తప్పనిసరి.
ఆంధ్రలో దివ్యాంగులకు తీపి కబురు
RELATED ARTICLES
